Monday, August 31, 2020

 ఇంగ్లీషు తో ద్వందార్థాలు


Rocket ఆకాశం లోకి పంపేదికావచ్చు, 

టెన్నిస్ ఆడేది కావచ్చు 

Cafe  కాఫీ అమ్మే చోటు కావచ్చు 

ఇంటర్నెట్ సెంటరూ కావచ్చు 

School బడి కావచ్చు, 

ఒక వాదన కావచ్చు 

Virus కంప్యూటర్ సాఫ్ట్వెర్ లో దొంగతనంగా ప్రవేశించేది కావచ్చు,

మన శరీరం లో రోగాన్ని కలిగించేది కావచ్చు

Iron ఇస్త్రీ పెట్టె కావచ్చు

ఇనుమూ కావచ్చు 

Court బాడ్మింటన్ లేదా టెన్నిస్ ఆడే కోర్ట్ కావచ్చు,

 న్యాయ స్థానం కావచ్చు

Glass అంటే నీళ్లు తాగేది కావచ్చు, 

అద్దం కావచ్చు

Fan : పంఖా/విసనకర్ర కావచ్చు, అభిమాని కావచ్చు


2 comments:

  1. అయ్యా,
    టెన్నిస్ ఆడేది Rocket కాదు Racket. కొండొకచో Racquet అని కూడా రాయొచ్చు. కొంచెం గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. మీరు కావాలంటే Racket ని (Rocket లో) ఆకాశంలోకి పంపొచ్చు. కాని Rocket తో మాత్రం ఎంత కావాలనుకున్నా టెన్నిస్ ఆడలేరు.

      Delete